ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం - yadadri temple latest news

ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన యాదాద్రి నారసింహుని సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. కల్యాణ కట్ట, పుష్కరిణి కిక్కిరిసిపోయాయి.

huge rush in yadadri temple
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం
author img

By

Published : Dec 25, 2019, 7:02 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్​ సెలవుదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం

ఇవీచూడండి: టూరిజంలో హైదరాబాద్​ నెంబర్​ వన్​

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్​ సెలవుదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం

ఇవీచూడండి: టూరిజంలో హైదరాబాద్​ నెంబర్​ వన్​

Intro:Tg_nlg_186_20_yadadri_works_av_TS10134



యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్..

యాదాద్రి భువనగిరి..
యాదాద్రి ఆలయ అభివృద్ధి కి సరికొత్త ప్రణాళికలు.

సీఎం సూచనలతో కార్యాచరణ ఖరారు

భక్తుల కోసం గండి చర్ల చెంత పుష్కరిణి
ధ్వజస్తంభం బలిపీఠా ల తొడుగులకుకు స్వర్ణ పూత.

వాయిస్... ప్రపంచ ప్రఖ్యాతి గా0చేల మహా దివ్య పుణ్యక్షేత్రంగా యాదాద్రి పంచ నరసింహుల సన్నిధి ని తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం కానున్నాయి ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన తీరులో యాదాద్రి క్షేత్రాన్ని రూపొందించాలని యాడ ఇందుకు నడుంబిగించింది మంగళవారం క్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ పునర్నిర్మాణంలో ఆలయ నియమాలను పాటించాలని సూచించిన విషయం తెలిసిందే, తరతరాలకు నిలిచిపోయేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం సూచించిన నేపథ్యంలో ప్రణాళికల రూపకల్పనకు సన్నాహాలు మొదలయ్యాయి ముఖ్యమంత్రి సూచించిన అంశాలపై బుధవారం హైదరాబాదులో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి యాడ ఆలయ నిర్వహణ తో చర్చించారు ఆ చర్చల ఆధారంగా తుది ప్రణాళికల రూపకల్పన పై ప్రాధికార సంస్థ దృష్టి కేంద్రీకరించింది గర్భాలయంపై ప్రహ్లాద చరిత్ర ఆలయ ప్రాకారంలో క్షేత్ర విశిష్టత వరుణ చిత్రాలతో సుందరీకరణ ఆలయ శిల్పి సన్నద్ధమయ్యారు మరోవైపు గోపురాల కళశాలు విమానం పై, శ్రీ సుదర్శన చక్రం ప్రధాన ఆలయంలో ధ్వజస్తంభం బలిపీఠము ల తొడుగులకు చెన్నైలో చేపట్టిన స్వర్ణ పూత పనుల పరిశీలనకు యాడ బృందం గురువారం వెళ్ళింది ఆ ప్రణాళికలో తాజాగా గర్భాలయంలోని మూల వర్యుల తొడుగులకు బంగారు పూత చేయించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం, ఆలయ ప్రాకారంలోని వాయువ్యదిశలో అద్దాల మండపం నిర్మాణాన్ని మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు స్థపతి చెబుతున్నారు

సాలా హారాలతో..

మళ్లీ రావాలని అనిపించేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దే క్రమంలో పాంచరాత్ర ఆగమం ప్రస్పుటించే టట్లు సాల హారాలను రూపొందిస్తారు చిన్న జీయర్ స్వామి సలహాలు తీసుకొని విష్ణుమూర్తి అవతారాలు నరసింహ రూపాలతో ఆ పనులను చేపట్టనున్నారు పుష్కరిణి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్ణయించారు ఆలయ ఉత్సవాల కోసమే వినియోగించేలా కొండపై పుష్కరిణి నిర్మితం కానుంది భక్తులు పుణ్య స్నానాల కోసం కొండ కింద గండి చెర్ల చెంత మరో పుష్కరిణి నిర్మించే ప్రతిపాదన సరికొత్తగా రూపొందించనున్నట్లు యాడ చెబుతుంది ఆ మేరకు త్వరలోనే మొదలవుతాయని యాడ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు కాగా ఈ పనులన్నీ పూర్తి అయ్యేకె ప్రధానాలయంలో కి భక్తులకు ప్రవేశం కల్పించాలని సీఎం యోచన....






Body:Tg_nlg_186_20_yadadri_works_av_TS10134Conclusion:Tg_nlg_186_20_yadadri_works_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.