ETV Bharat / state

ఖాకీల గుప్తనిధుల వేట.. అడ్డంగా దొరికిన ముఠా..

author img

By

Published : Oct 25, 2019, 12:35 PM IST

గుప్తనిధుల తవ్వకాల్లో పట్టుబడ్డ పోలీసులు. మీరు విన్నది నిజమే ఈ కేసులో ఖాకీలే కేడీలు. నేరాలకు పాల్పడితే ఎవ్వరైనా ఊచలు లెక్కించాల్సిందే అనడానికి ఇదే ఉదహరణ.

ఖాకీల గుప్తనిధుల వేట.. అడ్డంగా దొరికిన ముఠా..

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామంలో సెప్టెంబర్ 13న జరిపిన గుప్తనిధుల త్రవ్వకాల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు నిందితులుగా పట్టుబడటం కొసమెరుపు. మరో నలుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఖాకీల గుప్తనిధుల వేట.. అడ్డంగా దొరికిన ముఠా..

తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామ శివారులో శిథిలావస్థలో ఉన్న అంజనేయ విగ్రహాల వద్ద సెప్టెంబర్ 13న గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. భూ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితులను విచారించగా ముగ్గురు పోలీసులు ఎరుకాల రామకృష్ణ(హోంగార్డు ఫైర్ స్టేషన్ భువనగిరి), శ్రీనివాస్ రెడ్డి(హెడ్ కానిస్టేబుల్ చౌటుప్పల్), ప్రభాకర్(కానిస్టేబుల్ మోటకొండూరు)తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు

Intro:Tg_nlg_186_25_thavvakalu_av_TS10134_

యాదాద్రి భువనగిరి..

రిపోర్టర్..చంద్రశేఖర్....
సెంటర్..యాదగిరిగుట్ట....
.ఆలేరు సెగ్మెంట్...9177863630..

యాంకర్:యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామంలో గుప్తనిధుల త్రవ్వకాల ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుప్తనిధుల త్రవ్వకాల ఘటనలో ముగ్గురు పోలీసులు నిందితులుగా పట్టుబడ్డారు.నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు..మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది..తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామ శివారు లో సెప్టెంబర్ పదమూడవ తేదీన గుప్తనిధుల త్రవ్వకాల కేసును ఛేదించారు తుర్కపల్లి పోలీసులు...గుప్తనిధుల త్రవ్వకాల ఘటనలో పోలీసులు విచారణ జరపగా ఈఘటనలో ముగ్గురు పోలీసులు పట్టుబడడం గమనార్హం...నిందితుల్లో ముగ్గురు పోలీసులతో పాటు మరో నలుగురిని పట్టుకున్నారు పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు...తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామ శివారులో శిథిలావస్థలో ఉన్న హనుమాన్ విగ్రహాల వద్ద సెప్టెంబర్ 13న గుప్తనిధుల త్రవ్వకాలు జరపగా భూ యజమాని పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా త్రవ్వకాల ఘటనలో ముగ్గురు పోలీసులు ఎరుకాల రామకృష్ణ(హోంగార్డు ఫైర్ స్టేషన్ భువనగిరి)శ్రీనివాస్ రెడ్డి(హెడ్ కానిస్టేబుల్ చౌటుప్పల్)ప్రభాకర్(కానిస్టేబుల్ మోటకొండూరు) తో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రెండు రోజుల క్రితం రిమాండ్ కు తరలించారు పోలీసులు... మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు..Body:Tg_nlg_186_25_thavvakalu_av_TS10134_Conclusion:Tg_nlg_186_25_thavvakalu_av_TS10134_

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.