యాదాద్రి కొండపై పలు పురాతన కట్టడాలను యాడ అధికారులు కూల్చివేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కాలినడక మార్గంలో ఉండే 1947 నాటి గోపురం కూల్చివేశారు. కొండ చుట్టూ వలయ రహదారి నిర్మాణంలో భాగంగా కొండ కింది ఉన్న పాత వైకుంఠ ద్వారాన్ని పడగొట్టారు. యాదాద్రి ప్రధాన ఆలయం పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో మిగిలిన పనులను వేగవంతం చేశారు అధికారులు.
ఇదీ చూడండి: 'విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం'