ETV Bharat / state

చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం - women body found in river at warangal district

వరంగల్ అర్బన్​ జిల్లా​ వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women body found in river at warangal district
చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహాం
author img

By

Published : Dec 3, 2019, 2:43 PM IST

Updated : Dec 3, 2019, 2:49 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​ వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు 25-30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందిందా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేసున్నట్లు కాజీపేట్​ పోలీసులు తెలిపారు.

చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహాం

ఇవీచూడండి: 'దిశ' నిందితుల చర్లపల్లి జైలు వీడియో...

Intro:TG_WGL_11_03_CHERUVULO_MAHILA_MRUTHA_DEHAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమయింది. మృతిచెందిన మహిళ వయస్సు 25-30 సంవత్సరాలు ఉంటుందని, మేడలో ఎరుపురంగు తాడు , కుడి చెంప పై పుట్టుమచ్చ , బూడిద రంగు టాప్ , వైట్ కలర్ ప్యాంటు గల పంజాబీ డ్రెస్ , కుడిచేతికి ఎరుపు దారం , గోల్డ్ కలర్ చెప్పులు ఒడ్డుపై విడిచి ఉన్నాయని కాజిపేట్ పోలీసులు తెలిపారు. మృతురాలి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభ్యం కాలేదు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
మహిళ ప్రమాదవశాత్తు మృతిచెందిందా.... లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాజిపేట్ పోలీసులు తెలిపారు. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISIONConclusion:9000417593
Last Updated : Dec 3, 2019, 2:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.