ETV Bharat / state

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. వరంగల్​ ఎనుమాముల మార్కెట్​తో పాటు జిల్లాలోని టీఎంసీ పరిశ్రమల వద్ద పత్తి క్రయవిక్రయాలు నిలిపేస్తున్నట్లు కాటన్​ కార్పొరేషన్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్​ తెలిపారు.

author img

By

Published : Nov 18, 2019, 12:32 AM IST

ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ సవరణ, సబ్సిడీ తదితర డిమాండ్ల పరిష్కారం కోసం పత్తి కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వ్యాపారులు తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​తో పాటు జిల్లాలోని టీఎంసీ పరిశ్రమల వద్ద పత్తి క్రయ విక్రయాలు జరగకూడదని పిలుపునిచ్చారు. రైతులు సహకరించాల్సిందిగా కోరారు.

తమ సమస్యను చాలాసార్లు ప్రభుత్వం, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని... అందుకే కొనుగోళ్లు నిలిపేస్తున్నట్లు కాటన్ కార్పొరేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ తెలిపారు.

ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ఇదీ చూడండి: సిద్దిపేట రైతు బజారులో మంత్రుల సందడి

Intro:TG_WGL_15_17_COTTON_KONUGOLLU_BANDH_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ స్పష్టం చేసింది 2015 2020 వరకు ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ సవరణ సబ్సిడీ తదితర డిమాండ్ల పరిష్కారం కోసం పత్తి కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వ్యాపారులు తెలిపారు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు జిల్లాలోని టిఎంసి పరిశ్రమల వద్ద పత్తి క్రయ విక్రయాలు జరగకూడదని పిలుపునిచ్చారు రైతులు తమకు సహకరించాల్సిందిగా కోరారు పలుమార్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి తీసుకు పోయిన ఎలాంటి ఫలితం లేదని అందుకే కొనుగోలు నిలిపివేసేందుకు పిలుపునిచ్చినట్లు కాటన్ కార్పొరేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ తెలిపారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.