ETV Bharat / state

9 నెలల పాప అని కూడా చూడకుండా... - rape and murder ona baby

వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఓ దుర్మార్గుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కుమార్​పల్లిలో అభం శుభం తెలియని 9 నెలల పాపను అత్యాచారం చేసి చంపేశాడు.

చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన దుండగుడు
author img

By

Published : Jun 19, 2019, 8:27 AM IST

Updated : Jun 20, 2019, 9:12 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండలోని కుమార్​పల్లిలో అభం శుభం తెలియని 9 నెలల పాపను ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు. కుమార్​పల్లికి చెందిన ఓ దంపతులు తమ తొమ్మిది నెలల పాపతో డాబాపై నిద్రిస్తుండగా పక్క కాలనీలో ఉన్న ప్రవీణ్​ అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. మెలకువ వచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించలేదు. వారు చుట్టుపక్కల వెతకగా పాప చనిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన దుండగుడు

ఇదీ చదవండిః 'తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరు'

Intro:Tg_wgl_01_19_chinnari_papa_pai_repu_mruthi_av_c5
విజువల్స్ wtsp ద్వారా వచ్చినవి గమనించగలరు.

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం లో దారుణం చోటుచేసుకుంది హన్మకొండలోని కుమార్ పల్లిలో అభం శుభం తెలియని 9 నెలల పాప పై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు. కుమారపల్లి కి చెందిన రచన, జగన్ దంపతులు తమ తొమ్మిదేళ్ల పాపతో డాబాపై నిద్రిస్తుండగా పక్క కాలనీలో లో ఉంటున్న ప్రవీణ్ దుర్మార్గుడు పాపను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. మెలుకువ వచ్చిన తల్లిదండ్రులు చూసేసరికి పాప కనిపించలేదు. దీనితో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టూ పక్కల వెతుకగా పాప చనిపోయి కనిపించింది. వెంటనే పోలీస్ లుకు సమాచరాం ఇవ్వగా నిందితుని పట్టుకున్నారు....స్పాట్

Conclusion:paapa pai repu
Last Updated : Jun 20, 2019, 9:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.