ETV Bharat / state

సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

author img

By

Published : Nov 19, 2019, 7:22 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని జాతీయ సాంకేతిక సంస్థ నిట్​లో 12 మంది విద్యార్థులు వసతిగృహంలో గంజాయి కలిపిన సిగరెట్లను తాగి దొరికిపోయారు.

సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

వరంగల్​లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ-నిట్​లో విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీపావళి పండగ సమయంలో 12 మంది విద్యార్థులు వసతిగృహంలోని.. వారి గదిలో గంజాయి కలిపిన సిగరెట్లను తాగినట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై విద్యాసంస్థ అధికారులు నిర్ధారణ కమిటీ వేసి.. విద్యార్థులు కొంత మొత్తంలో గంజాయి సేవించినట్లు ధ్రువీకరించారు. అసలు విద్యాసంస్థ ప్రాంగణంలోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియపరిచామన్నారు. విద్యాసంస్థ సంచాలకుడు ప్రస్తుతం విదేశాలలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులపై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.

ఇవీ చూడండి: 'ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నారు'

Intro:TG_WGL_11_19_NIT_LO_GANJAYI_KALAKALAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. నిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... దీపావళి పండగ సమయంలో 12 మంది విద్యార్థులు హాస్టల్ లోని వారి గదిలో గంజాయి కలిపిన సిగరెట్లను తాగినట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దీనిపై విద్యాసంస్థ అధికారులు నిర్ధారణ కమిటీ వేసి.. విద్యార్థులు కొంత మొత్తంలో గంజాయి సేవించినట్లు ధృవీకరించారు. అసలు విద్యాసంస్థ ప్రాంగణంలోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయి అనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియపరిచామని... విద్యాసంస్థ సంచాలకుడు ప్రస్తుతం విదేశాలలో ఉన్నందున... ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులపై తదుపరి చర్యలు తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.