ETV Bharat / state

మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

author img

By

Published : Oct 30, 2019, 11:36 AM IST

రాజ్యసభ సభ్యుడు సంతోష్​ విసిరిన ఛాలెంజ్​ను ఎంపీ బండప్రకాశ్ స్వీకరించారు. హన్మకొండలోని జూపార్కులో మూడు మొక్కలను నాటారు. మరో నలుగురికి ఎంపీ ప్రకాశ్​ గ్రీన్​ ఛాలెంజ్​ చేశారు.

మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

ఎంపీ సంతోష్​ చేసిన గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎంపీ బండ ప్రకాశ్...​ వరంగల్​లో మొక్కలను నాటారు. హన్మకొండలోని జూపార్కులో మూడు మొక్కలను నాటి మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​, మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యురాలు వందన చౌదరి, ఆంధ్రప్రదేశ్​ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న డాక్టర్​ సంజయ్​ కుమార్​, పుదుచ్చేరి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గోపాలకృష్ణకు గ్రీన్​ ఛాలెంజ్​ విసిరారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ విశేషంగా కృషి చేస్తున్నారని.. ఇందులో భాగంగా అందరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Intro:Tg_wgl_01_30_mp_prakash_green_challenge_ab_ts10077

Body:రాజ్యసభ సభ్యుడు సంతోష్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరిస్తూ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ వరంగల్ లో మొక్కలను నాటారు. హన్మకొండలోని జూపార్కులో మూడు మొక్కలను నాటి మరో నలుగురికి ఎంపి ప్రకాష్ గ్రీన్ చాలెంజ్ చేశాడు. ఈ సందర్భంగా ఎంపి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడలని సూచించారు. తెలంగాణ రాష్టాన్ని హరిత వనంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నాడని ...ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పారు.....బైట్
బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు.

Conclusion:green challenge
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.