ETV Bharat / state

రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి - Errabelli opened a cotton buying center at warangal

వరంగల్​లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎర్రబెల్లి
author img

By

Published : Oct 31, 2019, 12:18 PM IST

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. పత్తి కొనుగోలు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్​తో కలిసి వరంగల్​లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారాయన.

గతంతో పోలిస్తే పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా.. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎర్రబెల్లి

ఇదీ చూడండి : త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

TG_WGL_15_31_MINISTER_ON_CCI_AB_TS10076 B.prashanth warangal town గమనిక : ఇందుకు సంబంధించిన విజువల్ బైట్ 3జీ కిట్ నుంచి పంపించడం జరిగింది గమనించగలరు ( ) సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. గతంతో పోలిస్తే పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని అన్నారు. రైతులు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని కేంద్రం చొరవచూపి తేమ ఉన్న పత్తి ని కూడా కొనుగోలు చేయాలని వ్యాఖ్యానించారు. మార్కెట్ కు వచ్చిన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అవసరమైతే సీసీఐ అధికారులు సిబ్బందిని పెంచుకోవాలని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.