వనపర్తి పట్టణంలోని 23 వ వార్డులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. మన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పదునైన ఆయుధంగా వాడుకోవాలని మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: ఓటర్లకు పంపిణీకి తీసుకొస్తున్న చీరల పట్టివేత