ETV Bharat / state

'5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలి' - DUMPING YARD SHOULD BE READY WITHIN 5 DAYS

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తిప్పడంపల్లిలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. అనంతరం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

డంపింగ్ యార్డు నిర్వహణ తీరుకు అధికారులపై మండిపడ్డ కలెక్టర్
డంపింగ్ యార్డు నిర్వహణ తీరుకు అధికారులపై మండిపడ్డ కలెక్టర్
author img

By

Published : Jan 6, 2020, 9:40 PM IST

వనపర్తి జిల్లాలో నిర్దేశించిన కొలతల ప్రకారం 5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు.

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె తిప్పడంపల్లిలో పర్యటించారు. మిషన్ భగీరథలో భాగంగా తాగునీటి సరఫరా, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, ఖాళీ స్థలాలు, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ గణేష్ , పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివకుమార్, రాజేశ్వరి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డు నిర్వహణ తీరుకు అధికారులపై మండిపడ్డ కలెక్టర్

ఇవీ చూడండి : పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​

Tg_mbnr_10_06_collector_program_av_TS10092 Contributor : Ravindar reddy. Center : Makthal ( ) నిర్దేశించిన కొలతల ప్రకారం 5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలని లేదంటే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆత్మకూరు మండలం తిప్పడం పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె తిప్పడంపల్లె గ్రామంలో పర్యటించి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, గ్రామంలో ఉన్న ఖాళీ స్థలాలు, గ్రామంలో పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, డిఆర్డిఓ గణేష్ ,పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివకుమార్, రాజేశ్వరి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.