ETV Bharat / state

గాలి పటం కోసం వెళ్లి... అనంతలోకాలకు - కరంట్​ షాక్​ తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి.

ఇద్దరు పిల్లలు గాలి పటం ఎగురవేద్దామని డాబాపైకి వెళ్లారు.. ఎగురవేస్తున్న క్రమంలో గాలిపటం విద్యుత్‌ తీగల్లో చిక్కుకుంది.. తెలియని పిల్లలు అక్కడున్న ఇనుప రాడ్డుతో గాలిపటాన్ని తీసేందుకు ఇద్దరూ ప్రయత్నించారు. అంతే విద్యుదాఘాతంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది.

The boy who went for the kite died at vikarabad
గాలి పటం కోసం వెళ్లిన బాలుడు మరణించాడు
author img

By

Published : Dec 9, 2019, 12:48 AM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో కరెంటు తీగలపై పడిన గాలి పటాన్ని తీయబోయి ఓ బాలుడు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడం వల్ల పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పరిగి బస్ డిపోలో పని చేస్తున్న జాయేద్ అలీ బహార్​పేట్​లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతని కుమారుడితో పాటు మరో పండ్ల వ్యాపారి రఫి కుమారుడు ఇంటి పైన గాలి పటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్‌ వైర్లలో చిక్కుకుంది. అక్కడ ఉన్న ఇనుప రాడ్డుతో గాలిపటాన్ని తీసేందుకు ఇద్దరూ ప్రయత్నించారు.

అంతే విద్యాదాఘాతానికి గురైన షేక్ జహీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సమీర్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న సీఐ మొగులయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

గాలి పటం కోసం వెళ్లిన బాలుడు మరణించాడు

ఇదీ చూడండి : 'అది బూటకపు ఎన్​కౌంటర్.. కోర్టు తీర్పు వరకు ఆగాల్సింది'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.