ETV Bharat / state

కలెక్టర్​ బదిలీ... ఎంపీడీవో సస్పెన్షన్​... - suryapet collector transfer latest news

suryapet  collector transfer
suryapet collector transfer
author img

By

Published : Jan 27, 2020, 8:26 PM IST

Updated : Jan 27, 2020, 9:59 PM IST

16:43 January 27

సూర్యాపేట కలెక్టర్​ బదిలీ

సూర్యాపేట కలెక్టర్​ బదిలీ
సూర్యాపేట కలెక్టర్​ బదిలీ

 నేరేడుచర్ల పురపాలిక ఛైర్మన్‌ ఎన్నిక వివాదంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్​ చర్యలు చేపట్టింది. సూర్యాపేట కలెక్టర్ అమోయ్ కుమార్​ను బదిలీ చేసింది. నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంపీడీఓను సస్పెండ్​ చేశారు. రేపటి ఎన్నిక బాధ్యత స్థానిక తహసీల్దార్‌కు అప్పగించారు.

Last Updated : Jan 27, 2020, 9:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.