హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. 16వ రౌండ్ పూర్తయ్యే సరికి 31,982 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కిరణ్(హెల్మెట్ గుర్తు) ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం మిగితా రౌండ్లలో కొనసాగితే తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ఖాయమే. హుజూర్నగర్లో తెరాస కొత్త చరిత్రను లిఖించనుంది. ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్న కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
హుజూర్నగర్ పోరు: భారీ ఆధిక్యం దిశగా తెరాస - undefined
హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. 16వ రౌండ్ పూర్తయ్యే సరికి 31,982 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది.
హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. 16వ రౌండ్ పూర్తయ్యే సరికి 31,982 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కిరణ్(హెల్మెట్ గుర్తు) ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం మిగితా రౌండ్లలో కొనసాగితే తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ఖాయమే. హుజూర్నగర్లో తెరాస కొత్త చరిత్రను లిఖించనుంది. ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్న కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
TAGGED:
huzur nagar by elections