ఈ నెల 19న రాష్ట్రబంద్‌కు కాంగ్రెస్ మద్దతిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన ఉత్తమ్... సీఎం కేసీఆర్ 50 వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇవీచూడండి: హుజూర్నగర్ ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలని ఈసీ లేఖ