హుజూర్‌నగర్‌లో ప్రజల తీర్పు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిపక్షాలు దుర్మార్గమైన ప్రచారం చేశాయని అన్నారు. కారు గెలుపు పురస్కరించుకొని ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభలో పాల్గొంటానని వెల్లడించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కారుజోరు: హుజూర్‌నగర్ తోటలో గులాబీ వికాసం