ETV Bharat / state

హుజూర్​నగర్​లో కేసీఆర్​ సభకు ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో రేపు జరగబోయే కృతజ్ఞత సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి జగదీష్​ రెడ్డి, ఉప ఎన్నిక ఇన్​ఛార్జి పల్లా రాజేశ్వర్​రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.

హుజూర్​నగర్​లో సీఎం కేసీఆర్ సభ
author img

By

Published : Oct 25, 2019, 8:51 PM IST

హుజూర్​నగర్​లో సీఎం కేసీఆర్ సభ

హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించినందున కృతజ్ఞత సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ భావించారు. రేపు జరగబోయే ఈ సభ ఏర్పాట్లను మంత్రి జగదీష్​ ​రెడ్డి, తెరాస ఉప ఎన్నిక ప్రధాన బాధ్యుడు పల్లా రాజేశ్వర్ ​రెడ్డి పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్​నగర్​లో కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్​ హాజరవుతారని మంత్రి జగదీష్​ రెడ్డి తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా సభాస్థలిని చేరుకుంటారని వెల్లడించారు. సుమారు లక్ష మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారని వారు తెలిపారు.

Intro:*కేసీఆర్ సభ కు ఏర్పాట్లు*

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు .పి.సి.సి ప్రెసిడెంట్ ఉత్తమ్ సతీమణి పద్మావతి పై 43 వేల 358 ఓట్ల తో గెలుచి కాంగ్రేస్ కంచుకోట ను బద్దలు కొట్టారు..తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేకత లేదని నిరూపించడం తో *ముఖ్యమంత్రి కేసీఆర్* హుజూర్ నగర్ లో *కృతజ్ఞతసభను* ఏర్పాటు చేశారు.

ఈ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి జగేదేశ్వర్ రెడ్డి..ఉప ఎన్నిక ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి..రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్ ,యం.ఎల్.ఏ లు గాదరి కిషోర్,సైదిరెడ్డి లు సభ ఏర్పాట్లను పరిశీలించినారు.

ఈ సందర్బంగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ కు సి.యం.కేసీఆర్ హాజరు అవుతున్నారని ముఖ్యమంత్రి రోడ్ మార్గం ద్వారా సభ స్థలానికి చేరుకుంటారని తెలిపారు.

ఈ సభకు సుమారు ఒక లక్ష మంది ప్రజలు స్వచ్చ్ఛంధంగా తరలి వస్తున్నారని తెలిపారు .వాహనాల ల్లో వచ్చే వారు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా జాగ్రత్త గా రావాలని అలాగే పోలీస్ వారికి సహకరించాలని కోరారు.. హుజూర్ నగర్ రూపుమ్యాప్ మార్చడం. కోసం సి.యం.కేసీఆర్ వస్తున్నారని తెలిపారు.
భారీ మెజార్టీ తో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.