ETV Bharat / state

మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి - వరికోలులో ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులో ముగ్గురు యువకులు మృతిచెందారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా మోయతుమ్మెద వాగులో స్నానానికి దిగిన యువకులు ఈత రాకపోవడం వల్ల మరణించారు.

మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి
author img

By

Published : Nov 12, 2019, 12:33 PM IST

Updated : Nov 12, 2019, 12:43 PM IST

మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. కార్తిక పౌర్ణమి వేళ ముగ్గురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ సందర్భంగా వేకువజామున మోయతుమ్మెద వాగులో స్నానానికి వెళ్లిన నిఖిల్​, కూన ప్రశాంత్​, వరప్రసాద్​ మరణించారు. స్నానానికి వెళ్లి ఎంత సేపటికీ తిరిగిరాకపోవడం వల్ల అనుమానమొచ్చిన ఇరుగు పొరుగు వాగులో వెతికారు. ముగ్గురి మృతదేహాలను బయటకుతీశారు. ఈత రాకపోవడం వల్లనే ముగ్గురు యువకులు మరణించారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Intro:Body:

tg_krn_02_12_koheda_mugguru_death_av_3038228_1211digital_1573539569_804

Conclusion:
Last Updated : Nov 12, 2019, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.