ETV Bharat / state

డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి - 2 MEMBERS DIED ROAD ACCIDENT IN SIDDIPETA

అంబులెన్స్​ని ఓవర్ టేక్ చేయబోయిన ఆటో... అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
author img

By

Published : Oct 26, 2019, 12:03 PM IST

డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా... ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిద్దిపేట మండలం పొన్నాల రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద రాజీవ్ రహదారిపై అంబులెన్స్ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన ఆటో... అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ​

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.