ప్రజా జీవితంలో విశ్రాంతి ఉండదు: కేసీఆర్ - kcr latest news
దేశాన్ని, రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్లో పేర్కొన్నారు. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉందని వెల్లడించారు. ఆదర్శం ఉంటే అధికారులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు ఆ గ్రామానికి కథానాయకులైతే... జరగని పని ఏది లేదని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ విశ్రమించకూడదని వ్యాఖ్యానించారు.
'నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పం'
By
Published : Dec 11, 2019, 3:11 PM IST
|
Updated : Dec 11, 2019, 4:10 PM IST
'నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పం'