ఉద్యోగం కోసం ఇంటిని వదిలి అడుగు బయటపెట్టనప్పుడే మన భవిష్యత్తు మారుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్లో నిర్వహించిన జాబ్మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత చరవాణిలకు బానిసలు కావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'విద్యాశాఖలో పదోన్నతులు, నియామకాలు చేపట్టాలి'