ETV Bharat / state

లారీపై భారీ యంత్రం.. రోడ్డుపై ట్రాఫిక్​ జాం - Heavy machine on truck Traffic jam at dharmaram

మెదక్​, సిద్దిపేట రాజీవ్ రహదారి మీదుగా భారీ యంత్రంతో ఓ వాహనం వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు వైపు ప్రయాణించే పలువురు వ్యక్తులు ఆ వాహనాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

Heavy machine on truck Traffic jam on the road at siddipet
లారీపై భారీ యంత్రం.. రోడ్డుపై ట్రాఫిక్​ జాం
author img

By

Published : Dec 25, 2019, 2:38 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం వద్ద రాజీవ్ రహదారి మీదుగా ఓ లారీపై భారీ యంత్రాన్ని తీసుకెళ్తున్నారు. ఆ భారీ యంత్రం కారణంగా రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ భారీ యంత్రాన్ని మోసుకెళ్తున్న లారీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని సరి చేస్తూ వెళ్తున్నారు. ఈ సందర్భంగా అటు వైపు ప్రయాణించే పలువురు వ్యక్తులు ఆ వాహనాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు.

లారీపై భారీ యంత్రం.. రోడ్డుపై ట్రాఫిక్​ జాం

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా ఆహార ప్రియుల ఓటు బిర్యానీకే!!

Intro:మెదక్ ,సిద్దిపేట రాజీవ్ రహదారి మీదుగా వెళుతున్న భారీ యంత్రం. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం వద్ద రాజీవ్ రహదారి మీదుగా భారీ యంత్రాన్ని తీసుకెళ్తున్నారు. భారీ యంత్రం ఆకారం దాదాపు మొత్తం రోడ్డు ఆక్రమించి నట్లుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ భారీ యంత్రాన్ని మోసుకెళ్తున్న లారీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని సరి చేస్తూ వెళ్తున్నారు.Body:కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.Conclusion:ఫోన్ నెంబర్:9347734523.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.