ETV Bharat / state

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

యూట్యూబ్ ఉంటే చాలు... ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌ను చూస్తున్నారు. సంగారెడ్డిలో యూట్యూబ్ చూసి ఇద్దరు యువకులు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు.

author img

By

Published : Nov 23, 2019, 10:28 PM IST

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 43తులాల బంగారం, లక్ష నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గత మూడు నెలల నుంచి వివేక్, గోపాల్ రెడ్డి అనే ఇద్దరు యువకులు 17 దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

వీరిద్దరూ సంగారెడ్డి జిల్లా కల్హేర్​కు చెందిన వారని తెలిపారు. యూట్యూబ్​లో ఇళ్ల తాళాలు ఎలా పగులగొట్టాలనేది శోధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఇద్దరూ 17 దొంగతనాలు చేసినటప్పటికీ.. ఇప్పుడే మొదటిసారి పోలీసులకి పట్టుబడినట్లు స్పష్టం చేశారు. దొంగలను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులను అభినందించారు.

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Tg_nzb_08_23_work_shop_open_on_collector_avb_ts10123 Nzb u ramakrishna..8106998398 ప్రభుత్వం ద్వారా చేపట్టిన వివిధ పనులను వివాదాలు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతుల పై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు పేర్కొన్నారు...ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రీ సొల్యూషన్( ఐ సి ఏ డి ఆర్) ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఇంజనీర్లకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులు పై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండు రోజులపాటు జరిగే వర్క్ షాపును జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని పథకాలు అమలు స్కోప్ కూడా పెరుగుతుందని ప్రజలకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు కృషిచేయాలని సూచించారు... ఈ సమావేశంలో మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజినీర్ కే రాజేంద్ర ప్రసాద్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఆయా క్యాడర్ గల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.