ETV Bharat / state

ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి - ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అందులో మునిగి మృతి  చెందిన ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

two young mans dead  Drowned in wter
ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి
author img

By

Published : Jan 19, 2020, 5:24 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​లోని ఓ పాలి హౌస్​లో నేపాల్​కు చెందిన నారాయణ(24), కిషన్(23) పనిచేస్తున్నారు. ఉదయం 11 గంటలకు పక్కనే ఉన్న నీటి కుంటలోకి ఈతకు వెళ్లారు. కుంటలో పైపులకు కట్టిన తాడు వారి కాళ్లకు తట్టుకుని నీటిలో మునిగి చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

Intro:tg_srd_21_19_neetiguntalalo padi_eddaru youkalu mruthi_avb_ts10100
etv contributor: rajkumar raju, center narsapur medak dist
పాలి హౌస్లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు పక్కన ఉన్న నీటి నిలువ గుంతలొ స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తు అందులో పడి మృతి చెందారు. నర్సాపూర్ సిఐ నాగయ్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ గుప్తా చెందిన పాళీ హౌస్లో హర్యా తండా సమీపంలో ఉంది. నేపాల్ కు చెందిన నారాయణ 24, కిషన్ 23 ఉదయం 11 గంటల ప్రాణతంలో ఈతకు దిగారు. నారాయణకు ఈత వస్తుంది కానీ కిషన్ పైపుకు కట్టిన ప్లాస్టిక్ తాడు మెడకు చుట్టుకుంది తొలగించే ప్రయత్నంలో ప్రమాద వశాత్తు ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైట్ : నాగయ్య, నర్సాపూర్ సిఐ

Body:body

Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.