తల్లీకూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండలం సైదాపూర్ శివారు కందిచేనులో తల్లి జయశీల, కుమార్తె సిరి చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండడం వల్ల... మూడ్రోజుల క్రితం చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయశీల మృతికి భర్తే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి - mother daughter died
కొండాపూర్ మండలం సైదాపూర్ శివారు కందిచేనులో తల్లీకుమార్తె అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వారి మృతికి భర్తే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
![అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి mother daughter died in suspicious condition at kondapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5489931-212-5489931-1577273009430.jpg?imwidth=3840)
అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి
తల్లీకూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండలం సైదాపూర్ శివారు కందిచేనులో తల్లి జయశీల, కుమార్తె సిరి చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండడం వల్ల... మూడ్రోజుల క్రితం చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయశీల మృతికి భర్తే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి
అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి
TG_SRD_57_25_THALLI_KUTHURU_MRUTHI_ASB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) ఆ గ్రామంలో తల్లి, కూతుర్ల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన జయశీలా(38),కూతురు సిరి(4) గ్రామ శివారులోని కంది చెన్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండడాన్ని గమనించిన పోలీసులు.. ఘటన జరిగి మూడు రోజులు అయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి, చెల్లెలి మృతికి తండ్రి బాలయ్యే కారణమంటూ కొడుకు ఆరోపించాడు. గత కొంతకాలంగా తీవ్రంగా మద్యం సేవించి.. తల్లిని కొట్టి హింసించే వాడని.. పథకం ప్రకారమే తన తల్లిని హత్య చేసినట్లు ఆరోపించాడు. కేసు నమోదు చేసుకుని.. తల్లి, కూతురు మృతిపై దర్యాప్తు చేయనున్నట్లు కొండాపూర్ సీఐ శివలింగం తెలిపారు...... BYTE
బైట్: చనిపోయిన జయశిలా కుమారుడు