ETV Bharat / state

కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి - CONGRESS MLA JAGGAREDDY ON KCR

ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్​లో పులిలా బతికిన కేకే, డీఎస్​ తెరాసలో చేరి పిల్లుల్లా మారిపోయారన్నారు.

కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి
author img

By

Published : Oct 23, 2019, 9:01 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సమ్మె విషయంలో న్యాయస్థానం సూచనతో కమిటీ వేసినందుకు కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల డిమాండ్ న్యాయపరమైనవి కాబట్టే మూడు రోజులు పాటు సంగారెడ్డిలో దీక్ష చేశానని.. ప్రగతిభవన్ ముట్టడిలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పులిలా బతికిన కేకే.. తెరాసలో పిల్లిలా జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్​ పరిస్థితి అలానే ఉందన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి

ఇవీచూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

TG_Hyd_51_23_MLA_Jaggareddy_Chit_Chat_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే సంగారెడ్డి సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో న్యాయస్థానం చెప్పినట్లు సీఎం కమిటీ వేసినందుకు అయన కృతజ్ఞతలు చెప్పారు. కార్మికుల డిమాండ్ న్యాయపరమైనవే కాబట్టి మూడు రోజులు సంగారెడ్డిలో దీక్షలో పాల్గొని...ప్రగతిభవన్ ముట్టడిలో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పులిలాగా బతికి కేకే తెరాసలో పిల్లిలాగా బతుకుతున్నారని...డీఎస్ కూడా కాంగ్రెస్‌లో పులిలాగా బతికి తెరాసలోకి వెళ్లి కనుమరుగయ్యాడని పేర్కొన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్‌ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.