ETV Bharat / state

'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?'

సంగారెడ్డిలో మంత్రి హరీశ్​ రావు ఆకస్మికంగా పర్యటించారు. కంది జిల్లా పరిషత్​ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగారు.

author img

By

Published : Dec 28, 2019, 4:52 PM IST

Updated : Dec 28, 2019, 5:23 PM IST

minister harish rao sudden visit to kandi government school in sangareddy district
సంగారెడ్డిలో మంత్రి హరీశ్​ పర్యటన

సంగారెడ్డిలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి హరీశ్​ రావు.. కంది పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. మాస్టర్​ అవతారం ఎత్తి పదో తరగతి విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు సంధించారు.

సంగారెడ్డిలో మంత్రి హరీశ్​ పర్యటన

విద్యార్థులు ఎక్కాలు చెప్పకపోవడం, తెలుగులో కూడా సరిగ్గా పేర్లు రాయలేకపోవడం వల్ల విద్యా బోధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఉంటే విద్యార్థులు ప్రపంచంతో ఎలా పోటీ పడతారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.

అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ పనులను పరిశీలించారు.

TG_SRD_56_28_HARISH_SUDDEN_VISIT_ON_SCHOOL_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పర్యటించారు. కంది జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి.. మాస్టర్ అవతారం ఎత్తారు. పదోతరగతి విద్యార్థులకు పలు సబ్జెట్లలో ప్రశ్నలు సంధించారు. విద్యార్థులు ఎక్కాలు, తెలుగులో సరిగ్గా పేర్లు కూడా రాయలేకపోవడంతో.. విద్యా బోధన పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే.. పదోతరగతి ఎలా ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.ఇలా అయితే విద్యార్థులు చదువులతో ప్రపంచంతో ఎలా పోటీపడతారని ఆయన ఉపాద్యాయులను ప్రశ్నించారు. అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. భవనాన్ని మరింత నాణ్యంగా నిర్మించాలని సూచించారు...... SPOT
Last Updated : Dec 28, 2019, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.