ETV Bharat / state

పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!

ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. నాలుగు తులాల బంగారం, హోమ్ థియేటర్, ఎల్​సీడీ టీవీ, ఇంటి ముందున్న కారు దొంగిలించుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది.

It is a huge crime when there is no one in the house at sangareddy district
ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారీ చోరీ
author img

By

Published : Dec 29, 2019, 7:44 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎంఐజీ ఫేస్-2 విద్యుత్​నగర్​లో భారీ చోరీ జరిగింది. షేక్ అబ్దుల్ రావుఫ్ ఈనెల 19న కుటుంబంతో సహా అనంతపూర్​లో ఓ వివాహ వేడుకకు వెళ్లారు. అది ముగించుకుని శనివారం ఇంటికొచ్చేసరికి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి.

లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, హోమ్ థియేటర్, ఎల్​సీడీ టీవీ, ఇంటిముందున్న కారు దొంగిలించుకుని వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారీ చోరీ

ఇదీ చూడండి : 'జబర్ధస్త్​' ఛాలెంజ్... మొక్కలు నాటిన శ్రీను, రామ్​ ప్రసాద్

Intro:hyd_tg_82_28_rcpur_chori_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయం చేసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎంఐజీ ఫేస్-2 విద్యుత్ నగర్ లో ఉంటున్న షేక్ అబ్దుల్ రావుఫ్ ఈనెల 19న తన కుటుంబంతో కలిసి అనంతపూర్ లోనే ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు అది ముగించుకుని శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం గెలిచి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూశారు బీరువాలో అన్న నాలుగు తులాల బంగారం హోమ్ థియేటర్ లో ఎల్సిడి టీవీ ఇంటిముందున్న కారు దొంగిలించుకుని వెళ్లిపోయారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Conclusion:దొంగలు బృందంగా వచ్చి ఉండవచ్చనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.