ETV Bharat / state

దంపతులు అదృశ్యం... సంస్థ లావాదేవీల్లో తేడానే కారణమా?

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న అవినాష్​-ప్రణతి దంపతులు అదృశ్యమయ్యారు. పేట్​ బషీరాబాద్​ పీఎస్​లో ఈమేరకు కేసు నమోదైంది.

పేట్​ బషీరాబాద్​ పీఎస్​ పరిధిలో దంపతుల అదృశ్యం
author img

By

Published : Nov 12, 2019, 1:16 PM IST

రంగారెడ్డి జిల్లా​లో దంపతుల అదృశ్యం

ఏపీలోని గుంటూరు జిల్లా నిడబ్రోలుకు చెందిన అవినాష్​కు వరంగల్​ రూరల్​ జిల్లాకు చెందిన ప్రణతితో ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారిద్దరూ రంగారెడ్డి జిల్లా పేట్​ బషీరాబాద్​ పరిధిలోని పద్మానగర్​లో నివాసముంటూ గచ్చిబౌలిలోని స్మాక్​ ఎంటర్​ప్రైస్​లో అకౌంట్స్​ విభాగంలో పనిచేస్తున్నారు.

లావాదేవీల్లో తేడాలే కారణమా?

ఇటీవల ఈ సంస్థ లావాదేవీల్లో తేడాలు రావడం వల్ల అవినాష్​ దంపతులను యాజమాన్యం నిలదీసింది. ఈ నెల 9న లెక్కలన్నీ అప్పగిస్తామని యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేట్​ బషీరాబాద్​ సీఐ మహేశ్​ తెలిపారు.

దంపతుల అదృశ్యం

ఈ క్రమంలో సంస్థ యాజమాన్యం ఈనెల 9న అవినాష్​ దంపతులకు ఫోన్​ చేయగా ఎవరూ స్పందించక పోవడం వల్ల వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అవినాష్​ తల్లి... తమ కుమారుడు-కోడలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్​ పేర్కొన్నారు. దంపతుల కాల్​ డేటాను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Intro: TG_HYD_18_12_Wife and Husband Missing_Financial Problem_Ab_TS10011

పనిచేసే సంస్థ లో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీల కారణంగా భార్యాభర్తల అదృశ్యమైన సంఘటన పెట్ బషీరాబాద్ పీఎస్ పరిదిలో జరిగింది..

Body:పేట్ బషీరాబాద్ సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నిడబ్రోలు ప్రాంతానికి చెందిన అవినాష్ (30) వరంగల్ జిల్లాకు చెందిన ప్రాణతిని గత అయిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ పెట్ బషీరాబాద్ పరిధి పద్మ నగర్ లో నివాసం ఉంటూ గచ్చిబౌలి లో స్మాక్ ఎంటర్ప్రైస్ లో అకౌంట్స్ విభాగంలో పనిచేసేవరని..ఇటీవల ఈ సంస్థ లావాదేవీల లెక్కల్లో తేడాలు రావడంతో యాజమాన్యం నిలదీయడంతో వారు మనోవేదనకు గురై ఈ నెల 9వ తేదీన లెక్కలన్నీ అప్పగిస్తామని యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో యజమాన్యం ఈ నెల 9వ తేదీన దంపతులకు ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అవినాష్ తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..వారి కాల్ డేటాను కూడా పరిశీలోస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు
బైట్ : మహేష్, సీఐ పెట్ బషీరాబాద్

Conclusion:my name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.