మళ్లీ జ్వరం
అయినా మొదటిలాగే బాలుడికి జ్వరం రావడం వల్ల మళ్ళీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు సెలైన్ పెట్టి రెండు ఇంజక్షన్లు ఇచ్చింది. కొద్ది సేపటి తర్వాత జ్వరం యథావిధిగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడికి వెళ్లే సరికే చరణ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుమారుడి మరణంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు జ్యోతి క్లినిక్ ముందు ధర్నా చేపట్టారు. వైద్యురాలు జ్యోతి రెడ్డి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని చరణ్ శవంతో బంధువులు ఆందోళన చేశారు.
ఇవీ చూడండి: కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం