ETV Bharat / state

కేసు పెట్టినా పట్టించుకోవట్లేదు.. ట్రైనీ ఐపీఎస్ అనా..? - ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు పెట్టినా పట్టించుకోవట్లేదంటున్న బాధితురాలు

ప్రేమించి పెళ్లిచేసుకుని....ఏడాదిన్నర తర్వాత విడాకులివ్వాలని చూస్తున్నాడని శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి భార్య భావన ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్​నగర్​ పీఎస్​లో కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయింది.

ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు పెట్టినా పట్టించుకోవట్లేదంటున్న బాధితురాలు
author img

By

Published : Nov 6, 2019, 4:32 PM IST

ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు పెట్టినా పట్టించుకోవట్లేదంటున్న బాధితురాలు

ఆంధ్రప్రదేశ్​లోని కడపకు చెందిన వెంకట మహేశ్వర్ రెడ్డి, బోయిన్ పల్లి దమ్మాయిగూడకు చెందిన భావన గతేడాది ఫిబ్రవరిలో కీసర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్​ ఐపీఎస్​గా ఎంపికయ్యాడు. అప్పుడే అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోతోంది. కట్నం ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడని ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్​నగర్​ పీఎస్​లో భర్తపై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదని.. మహేశ్వర్​ రెడ్డికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండిః ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.