ETV Bharat / state

కాలిన  మృతదేహం దిశదే..!

దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక ఆధారం లభించింది. చటానపల్లి వంతెన కింద కాలిన మృతదేహం దిశదేనని డీఎన్​ఏ విశ్లేషణలో తేలింది.

disha deadbody identified by forensic annalists in hyderabad
ఆ మృతదేహం దిశదే.. తేల్చిన నిపుణులు
author img

By

Published : Dec 12, 2019, 7:34 AM IST

సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలకమైన శాస్త్రీయ ఆధారం లభించింది. చటాన్‌పల్లి వంతెన కింద కాలిన మృతదేహం దిశదేనని డీఎన్‌ఏ విశ్లేషణలో తేలింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహం నుంచి సేకరించిన ఎముక కాండం (బోన్‌ స్టెమ్‌) ఆధారంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిపుణులు నిర్ధారించారు. దిశ రక్తసంబంధీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో ఆ ఎముక కాండాన్ని క్రోడీకరించడం ద్వారా గుర్తించారు. ఈ నివేదిక తాజాగా సైబరాబాద్‌ పోలీసులకు అందింది. దిశ హత్యాచారం కేసులో ఈ నివేదిక కీలకం కానుంది. ఇది శాస్త్రీయ ఆధారం కావడం వల్ల కేసుకు బలమైన సాక్ష్యంగా మారనుంది.

మరోవైపు దిశపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించే నివేదిక మాత్రం ఇంకా పోలీసులకు అందలేదు. తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో దొరికిన ఆమె లోదుస్తులపై వీర్యకణాల్ని పోలీసులు అప్పుడే సేకరించారు. వాటిని విశ్లేషించే నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. అలాగే ఘటనాస్థలిలోనే కొన్ని వెంట్రుకల్ని సేకరించారు. అవి నిందితులవిగా భావిస్తుండటంతో వాటినీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. నిందితుల రక్తసంబంధీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌లతో వాటిని సరిపోల్చే అంశంపై దృష్టి సారించారు. అవి సరిపోలితే నిందితులే దిశపై అత్యాచారం చేసినట్లు మరో బలమైన సాక్ష్యం కానుంది. ఒకట్రెండు రోజుల్లోనే ల్యాబ్‌ నుంచి ఈ నివేదిక అందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అదరగొట్టిన భారత త్రయం.. టీ20 సిరీస్​ కోహ్లీసేనదే

Intro:TG_wgl_41_12_jk_dhanyam_market_avb_ts10074

cantributer kranthi parakala

ఆరుగాలం కష్టించి నా రైతు ధాన్యం అమ్మే విషయంలో రాబందుల చెరలో పడి ఆగమ అయిపోతున్నాడు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ లో గత 14 రోజుల నుంచి ధాన్యం తేమ లేదంటూ ఎండ పోసుకుంటున్న రైతుల గోడు చెప్పనలవి కాదు అధికారులు పర్యవేక్షణ కోసం వచ్చిన తూతూమంత్రంగా పర్యవేక్షణ ముగించి ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా అంతా బాగుందని చెప్పి వెనక్కి వెళ్ళి పోతున్నారు దీంతో చేసేదేమీ లేక రైతు ఎండకు ఎండుతూ మంచు కు తడుస్తూ అరిగోస పడుతున్నాడు

తేమ 17 శాతం వస్తేగానీ తీసుకో మంటున్న అధికారులు ఒక్క శాతం పెరిగిన వారిని కనికరించి పరిస్థితుల్లో లేరు అధికారులు.
చచ్చి చెడి తేమను 17 శాతం లోపలికి వచ్చేవరకు ఎండబెట్టి కాంటవరకు వెళితే
40 కిలో లకు ఒక బస్తా చొప్పున బారదాను సంచికి700 గ్రాముల చొప్పున కాంట వేయవలసిన దడువాయి 41 కిలో నుండి 42 కిలో వరకు జోకుతూ నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారూ.ఇదేంటని ప్రశ్నింస్తే తేమ శాతం అధికంగా ఉందని మరికొన్ని రోజులు ధాన్యం ఎండబెట్టాలని రైతులపై ఇస్తారాజ్యం గా మాట్లాడుతున్నారు అని రైతులు తమ గోడు వెల్ల బోసుకుంటున్నారు.

ధాన్యం ఎండబోయడమే పాప మై పోయిందని ధాన్యం దొంగలను తట్టుకోలేక పోతున్నామని ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్న తమ ధాన్యం దొంగలపాలవుతుందని ఆరుగాలం కష్ట పడి తెచ్చిన రైతు రక్తం తాగే వారిని అరికట్టాలని ఆందోళన చెందే రైతు భాద అంత ఇంత కాదు..

మెప్మా అద్వర్యం లో ధాన్యం కొనుగోలు నడుస్తుందని 30వేళా క్వింటాలు కొనడానికి అవకాశం వారికి అవకాశం ఉందని చెబుతున్న అధికారులు ఇంకా ఎక్కువ ధాన్యం కొన్న అవకాశం ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు 2వేళా క్వింటాలు మాత్రమే కొనడం ఏంటని ప్రశ్నించే ఆధికారులు లేక పర్యవేక్షించే నాధుడు లేదని చెప్పే రైతు గోస ను వినే వారు కావాలని అడుగుతున్నాడు...
రైతు వ్యధ ను భూమిని ఇంకే చెమట లెక్కపెడుతుంది...

అధికారులు ఉడతా భక్తిగా వచ్చి వెళ్ళటం కాదని ఇగో తో ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతున్న రైతుల వ్యదలకు అనుసందనించే సంయమనం తో కొనుగోళ్లు త్వరగా జరిగే ల చూడాలని రైతులు ఆవేదన చందుతున్నారు.

రైతులు ధాన్యం తో పాటు పట్టపసు పుస్తకం ,బ్యాంకు పాస్ బుక్ మరియు ఆధార్ కార్డు.తేవాలని,కౌలు రైతులు వీటికి అదనంగా కౌలు ఇచ్చిన భూ యజమాని పట్టకావలని చెబుతున్న అధికారులు,డబ్భులు ఎప్పుడు పడతాయి మాత్రం చెప్పక పోవడం విడ్డురమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
1) రాజపోచయ్య( రైతు)
2) పంచగిరి శ్రీను(( రైతు) )
3) రాజయ్య( రైతు)
4) బింగి సాంబయ్య( రైతు)
5) అరుణ( మెప్మా అధికారి )

Body:TG_wgl_43_11_dhanyam_market_avb_ts10074

Conclusion:TG_wgl_43_11_dhanyam_market_avb_ts10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.