ETV Bharat / state

పోటాపోటీగా ఆదిభట్ల పురపాలిక ఫలితాలు - battle in adhibatla municipal elections

రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పురపాలికలో హస్తం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినా విజయంపై స్పష్టత రాలేదు.

battle in adhibatla municipal elections
పోటాపోటీగా ఆదిభట్ల పురపాలిక ఫలితాలు
author img

By

Published : Jan 25, 2020, 1:53 PM IST

ఆదిభట్లలోని 15 వార్డుల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పురపాలికలో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. 6 వార్డుల్లో తెరాస​, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థులు గెలిపొందారు. ఆదిభట్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెల్చుకున్నా ఛైర్మన్‌ పదవి ఎవరికి దక్కనుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Intro:Body:

adibhatla

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.