ETV Bharat / state

ఇద్దరిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని బోలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దురు ప్రాణాలు కోల్పోయారు. అందులో  మూడేళ్ల చిన్నారి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇద్దరిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 18, 2019, 8:39 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం న్యాలటకు చెందిన అనిల్.. కూతురు దివ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చేవెళ్లకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. వీరిని అటుగా వెళ్తున్న నర్సింహులు లిఫ్ట్​ అడిగారు. ముగ్గురితో వెళ్తున్న వారి వాహనాన్ని ఇబ్రహీంపల్లి స్టేజి వద్ద బోలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన దివ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇద్దరిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం

ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి స్టేజి వద్ద బోలెరో వాహనం బైకు ఢీ కొని ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతి.
దివ్య(3) చిన్నారి, చిన్నోల నర్సింలు(55) మృతి, చిన్నారి తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల
బైక్ బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి
ఆలూరు రాజు అలియాస్ అనిల్ చేవెళ్ల నుండి తన స్వగ్రామం న్యాలట కు తన పాప శ్రీవిద్య (3) మరియ అదే గ్రామానికి చెందిన చెన్నోళ్ల నర్సింలు (55) గ్రామము న్యాలట గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఇబ్రహీం పల్లి గేటు సమీపంలో బోలోరే వాహనం ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొట్టడం తో నర్సింలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి పాప దివ్య ను హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పాపా మృతి, అనిల్ ను భాస్కర్ హాస్పిటలకి తరలింపు.Conclusion:సుభాష్ రెడ్డి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.