ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి... - కేసీఆర్ పర్యటన లైవ్
సీఎం కేసీఆర్ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. సిరిసిల్లకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రిని చూసేందుకు పలువురు మహిళలు బారికేడ్లు ఎక్కారు. ప్రమాదవశాత్తు బారికేడ్ల మీది నుంచి జారిపడి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు... క్షతగాత్రులను పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
SMALL ACCIDENT IN CM KCR VISIT IN SIRICILLA
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు