ETV Bharat / state

"ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి" - ELECTION CENTER PARISHILANA

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ సెంటర్​ను జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి అబ్దుల్ అజీం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

"Electoral staff must work with commitment"
"ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"
author img

By

Published : Jan 6, 2020, 7:19 PM IST

సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ సెంటర్​ను జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి అబ్దుల్ అజీం, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు పరిశీలించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కళాశాలలో ఆరుబయట కూర్చుని చదువుతున్న విద్యార్థులను చూసిన కలెక్టర్ వసతిలేమిపై అడిగి తెలుసుకున్నారు.

"ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"

ఇవీ చూడండి: ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Intro:సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ సెంటర్ ను జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి అబ్దుల్ అజీం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు పరిశీలించారు ఏర్పాట్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలన్నారు
కళాశాలలో ఆరుబయట కూర్చుని చదువుకున్న విద్యార్థులను చూసి కలెక్టర్ అధ్యాపకుల హెచ్చరించారు కళాశాలలు తరగతి గదుల్లోనే కూర్చోవాలని ఆదేశించారు

Body:ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షణ

Conclusion:ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.