ETV Bharat / state

గాంధీ వైద్యురాలి నిరాహార దీక్ష.. భర్తపై పోరాటం - వైద్యురాలి నిరాహార దీక్ష

తనకు న్యాయం చేయాలని ఓ వైద్యురాలు ఆర్మూర్ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు పూనుకున్నారు. మరొక మహిళతో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు.

గాంధీ వైద్యురాలి నిరాహార దీక్ష.. భర్తపై పోరాటం
author img

By

Published : Oct 24, 2019, 9:48 PM IST

మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సలంద్ర రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్, ఆర్మూర్​లలోని పలు ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ సలంద్ర మోహన్ బాబు(మత్తుమందు డాక్టర్)తో 2000 సంవత్సరంలో వివాహమైందని... మొదట్లో వైవాహిక జీవితం సాఫీగా సాగిందని తెలిపారు.

గాంధీ వైద్యురాలి నిరాహార దీక్ష.. భర్తపై పోరాటం
పెళ్లైన కొన్నేళ్ల తర్వాత మరో మహిళతో సంబంధం పెట్టుకొని భర్త తనను ఇంటి నుంచి గెంటేశాడని బాధితురాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గత ఐదేళ్లుగా తన భర్త తనను మనోవేదనకు గురిచేన్నాడని ఆరోపించారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని తహసీల్దార్​ కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్షకు దిగారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు. తన కష్టార్జితంతో కొన్న ఇంటిని అక్రమంగా సలంద్ర లత అనే మహిళ పేరు మీద రాయించాడని ఆరోపించారు. తనకు తన భర్త కావాలని డిమాండ్ చేశారు. టీఆర్​ఎస్​ జిల్లా ఉపాధ్యక్షురాలు వనజ అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు.

ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్

Intro:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా న్యాయంకోసం ఓ వివాహిత నిరాహార దీక్షకు పూనుకుంది.Body:AvConclusion:తనను నిర్లక్ష్యం చేస్తూ మరొక మహిళతో సంబంధం పెట్టుకొని ఇంట్టికి రాకుండా డాక్టర్ సలేంద్ర మోహన్ బాబు (మత్తు డాక్టర్) తప్పించుకొని తిరుగుతున్నడని, అతని భార్య డాక్టర్ సలేంద్ర రేణుక ఆవేదన వ్యక్తం చేశారు, మా ఇద్దరికీ 2000 సం-లో వివాహం అయింది అని బాధితురాలు రోదిస్తూ తెలిపింది మొదట్లో తమ వైవాహిక జీవితం సాఫీగా సాగిందిఅని. కొన్నిఏండ్ల తరువాత మరో మహిళతోటి సంబంధం పెట్టుకొని నన్ను ఇంట్టి నుండి గెంట్టి వేశాడని ఆమె వాపోయారు ఎలాగైనా నాకు న్యాయం చేయాలని వేడుకొంటుoది ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.