నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరుస్తోంది. ప్రముఖ ఆలయాలన్నీ తెల్లవారుజామునుంచే భక్తులతో రద్దీగా మారాయి. భక్తులందరూ నదీస్నానం ఆచరించి శివాలయాల్లో దీపాలు వెలిగించి శివారాధన చేశారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున శివారాధన పుణ్యం చేస్తోందని తులసి పూజ చేసి శివుణ్ని ఆరాధించారు.
ఇదీ చదవండిః కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు