ETV Bharat / state

బస్తీమే సవాల్: తెరాస అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి - fight between trs and congress candidates

ఎన్నికల్లో కొట్టుకోవడం చూశాం..కర్రలతో కుమ్ముకోవడం విన్నాం. కానీ నిజామాబాద్​ జిల్లాలో మాత్రం ఓపార్టీ అభ్యర్థి మరో పార్టీ అభ్యర్థి ముక్కు కొరికేశాడు.

fight between trs and congress candidates in bodhan
తెరాస అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి
author img

By

Published : Jan 22, 2020, 4:54 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారనే నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఆరోపించుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో తెరాస అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ కొరికాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడిని పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు.

తెరాస అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

ఇదీ చూడండి: పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

TG_NZB_18_22_GODAVA_AT_POLING_BOOTH_AV_TS10109 () నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ. 32 వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరువర్గాలు ఆరోపణ. అది కాస్తా గొడవగా మారింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో... కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ తెరాస అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కొరకడంతో రక్తస్రావం అయ్యింది. బాధితుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ ను ఇతర పోలీస్ స్టేషన్ కి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.