నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ఉదయాన్నే డిపోకు చేరుకున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ కార్మికులు మాట్లాడారు. కార్మికులు ప్రాణత్యాగం చేసినా..జీతాలివ్వాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆర్టీసీ ఉద్యోగులు కంటతడి పెట్టుకున్నారు. ఇకనైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇదీ చదవండిః18వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె