ETV Bharat / state

ఆర్టీసీపై పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్దాం: కోదండరాం

నిర్మల్​ జిల్లా భైంసాలో నిరాహార దీక్ష  చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

ఆర్టీసీపై పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్దాం: కోదండరాం
author img

By

Published : Oct 24, 2019, 3:36 PM IST

నిర్మల్​ జిల్లా భైంసాలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, భాజపా జిల్లా అధ్యక్షులు రమాదేవి మద్దతు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కార్మికులు సమ్మె కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు.

ఆర్టీసీపై పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్దాం: కోదండరాం

ఇవీచూడండి: హరీశ్​రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================== తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె 20 వ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా భైంసా లో ఆర్టీసీ కార్మికుల మహిళల నిరాహారదీక్ష శిభిరానికి తెలంగాణ జన సమితి ప్రో.కోదండరాం,నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి,పలువురు ప్రజాసంఘాలు ,విద్యార్థి సంఘాలు, మద్దతు తెలిపారు ,డిపో ముందు నిర్వహించిన నిరాహారదీక్ష కు ప్రో..కోదండరాం వారికి సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె లో కోదండరాం మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు ఆర్టీసీ గుండెకాయలాంటిది..కార్మికులు సమంజసం అయిన సమస్యలతో పోరాటం చేస్తున్నారు...ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్ లను నెరవేర్చాలి.ఆర్టీసీ నష్టాలకు కార్మికులు బాద్యులు కారని,ఆర్టీసీ ని విలీనం చేయడంతో ప్రభుత్వం పై బాధ్యత మరింత పెరుగుతుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేరుస్తూ చర్చలకు దిగి రావాలని ఆర్టీసీ కార్మికులు కూడా శాంతియుతంగా ,ప్రజలందరి సహకారంతో ,సమాజానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె కొనసాగించాలని చివరగా ఫలితం వచ్చేంత వరకు పోరాడాలని రానున్న రోజులలో మరిన్ని కార్యాచరణనతో ఉద్యమం సాగిద్దమని తెలిపారు .అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.