పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుల పట్ల వారి తల్లిదండ్రులూ కనికరం చూపడం లేదు. తమ కుమారులు తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు. ఆడపిల్లను దారుణంగా చంపిన వారిని ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే సమాజంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: శంషాబాద్ నిందితులను పట్టించిన ఫోన్ కాల్