ETV Bharat / state

బస్తీకా బాద్​షా: కాంగ్రెస్​ కంచుకోటలో తెరాస పాగా

కాంగ్రెస్​ కంచుకోట నల్గొండ జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో 6 తెరాస ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఒక్క చండూరులో మాత్రం ఛైర్మన్​ పీఠాన్ని కాంగ్రెస్​ కైవసం చేసుకుంది.

author img

By

Published : Jan 27, 2020, 5:09 PM IST

Updated : Jan 27, 2020, 8:30 PM IST

trs-won-at-the-nalgonda-district
బస్తీకా బాద్​షా: కాంగ్రెస్​ కంచుకోటలో తెరాస పాగా

నల్గొండ

నల్గొండ మున్సిపాలిటీ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా మందడి సైదిరెడ్డి(తెరాస)ఎన్నికయ్యారు. వైస్​ ఛైర్మన్​ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. పురపాలక ఛైర్మన్​గా ఎన్నికైన సైదిరెడ్డి కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

మిర్యాలగూడ

మిర్యాలగూడ పురపాలిక ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా తిరునగరు భార్గవ(తెరాస), వైస్​ ఛైర్మన్​గా కుర్ర కోటేశ్వరరావు(తెరాస) ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

దేవరకొండ

దేవరకొండ మున్సిపాలిటీ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా ఆలంపల్లి నర్సింహ(తెరాస), వైస్​ ఛైర్మన్​గా ఎండీ రహత్​ అలీ (తెరాస) ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

నందికొండ

నందికొండ మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కర్ణ అనూషారెడ్డి(తెరాస), వైస్​ఛైర్మన్​గా మందా రఘువీర్(తెరాస)​ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

హాలియా

నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వెంపటి పార్వతమ్మ​(తెరాస) ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎక్స్​అఫీషియో ఓటుతో హాలియా ఛైర్మన్​ పీఠం తెరాస కైవసం చేసుకుంది. హాలియా మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​గా నల్గొండ సుధాకర్​(తెరాస) ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

చండూరు

చండూరు మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్​ ఛైర్మన్​గా దోటి సుజాత (కాంగ్రెస్​) ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

చిట్యాల

చిట్యాల పురపాలిక పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి(తెరాస), వైస్​ఛైర్మన్​గా కూరెళ్ల లింగస్వామి(తెరాస) ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

TRS won at the nalgonda district

Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 8:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.