ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం ఎగువ నుంచి 4లక్షల 31 వేల క్యూసెక్కుల వరద వస్తున్నందున సాగర్ జలాశయం 18 క్రస్ట్ గేట్లను ఎత్తారు. 15 అడుగుల మేరకు గేట్లు ఎత్తి 3 లక్షల 31 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా 589.55 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తూ 3 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు 310.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి, ఎడమ కాలువలకు 10 వేల క్యూసెక్కులు సాగు నీటికి విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు భారీ వరద..18 గేట్లు ఎత్తివేత - ఎగువ నుంచి భారీగా వస్తోన్న వరద నీరు
ఎగువ నుంచి భారీగా వస్తోన్న వరద నీటికి సాగర్ జలాశయం నుంచి 4 లక్షల 31 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం ఎగువ నుంచి 4లక్షల 31 వేల క్యూసెక్కుల వరద వస్తున్నందున సాగర్ జలాశయం 18 క్రస్ట్ గేట్లను ఎత్తారు. 15 అడుగుల మేరకు గేట్లు ఎత్తి 3 లక్షల 31 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా 589.55 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తూ 3 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు 310.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి, ఎడమ కాలువలకు 10 వేల క్యూసెక్కులు సాగు నీటికి విడుదల చేస్తున్నారు.
ఎగువన భారీగా కురిసిన వర్షాలకు కృష్ణమ్మ ఉరకలు వేస్తుంది నాగార్జున సాగర్ జలాశయం ఎగువ నుండి 4లక్షల 30 వేల క్యూసెక్కుల వరద రావడం తో సాగర్ జలాశయం 18 క్రస్ట్ గేట్ల ను 15 అడుగుల మేరకు ఎత్తి 3 లక్షల. 31 వేల క్యూసెక్కుల వరద ను నది దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా 589.55 అడుగుల వద్ద నీటి ని నిల్వ చేస్తూ 3లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపిస్తున్నారు. 312 టీఎంసీల కు 310.55 టీఎంసీల నిల్వ ఉంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి , ఎడమ కాలువలకు 10 వేల క్యూసెక్కుల నీరు సాగు నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ కు దాదాపు 4లక్షల 31 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. 4 లక్షల 31వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.Body:వైConclusion:హ్