ETV Bharat / state

రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా - రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను శాసనమండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా
author img

By

Published : Nov 16, 2019, 8:30 PM IST

ఆటలతో మానసిక ఉల్లాసం వస్తుందని శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య పాల్గొన్నారు. మండలి ఛైర్మన్​, ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్​ ఆడారు.

రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్

11.16 6:08 PM Tg_nlg_51_16_sports meet_abb_ts10064 నల్గొండజిల్లా నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను శాసనమండలిచైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి,గురుకులపాఠశాల చైర్మన్ మల్లయ్య బట్టు,నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య క్రీడాకారులతో కలిసి ప్రారంభించారు. 6వ రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడలను జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి. క్రీడలు మానసిక ఉల్లాసంగా ఉంటాయి అని తెలంగాణరాష్ట్రప్రభుత్వం క్రీడా కారులను ఎప్పుడు ప్రోత్సాహo చేస్తుంది అన్ని గుత్తాసుఖేందర్రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.