ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన హరిత హోటల్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ మాలోత్ కవిత హాజరయ్యారు.
ఇవీ చూడండి: కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్