ETV Bharat / state

దుండిగల్​ పీఎస్​ పరిధిలో ఇద్దరు మహిళల అదృశ్యం - kidnap case in dundigal ps

వేరువేరు చోట్ల ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

దుండిగల్​ పీఎస్​ పరిధిలో ఇద్దరి మహిళల అదృశ్యం
author img

By

Published : Nov 24, 2019, 10:58 PM IST

Updated : Nov 24, 2019, 11:38 PM IST

మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. సాయిబాబానగర్​కు చెందిన వివాహిత మల్లీశ్వరి.. నిన్న మధ్యాహ్నం తన భర్త అనిల్ కుమార్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. ఆచూకీ లేకపోవడం వల్ల అశోక్​ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరికి గత 5 నెలల క్రితం వివాహం అయినట్లు తెలిపాడు.

యువతి అదృశ్యం

అదే పీఎస్​ పరిధిలోని మల్లంపేట్​కు చెందిన యువతి కరుణ(22) నిన్న ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి కనిపించకుండా పోయింది. కరుణ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రెండు ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దుండిగల్​ పీఎస్​ పరిధిలో ఇద్దరు మహిళల అదృశ్యం

ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

sample description
Last Updated : Nov 24, 2019, 11:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.