ETV Bharat / state

జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి..! - జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్​ నాయకులు ఆందోళనకు దిగారు. తెరాస అభ్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థిపై దాడి చేశారని ఆరోపించారు.

trs candidates assaulted congress activists at jawahar nagar in medchal district
జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి
author img

By

Published : Jan 22, 2020, 3:01 PM IST

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ కార్పొరేషన్​లోని 58వ వార్డు పోలింగ్​ బూత్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు ధర్నాకు దిగారు. తెరాస అభ్యర్థి హస్తం నేతపై దాడి చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్​ కార్యకర్తలపై దాడి జరిగిందని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ నాయకులే దాడికి పాల్పడటం చాలా దారుణమని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలపై దాడిని ఆయన ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Intro:మేడ్చల్ జిల్లా,

జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలోని 5వ వార్డులో పోలింగ్ బూత్ ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా.టీఆర్ఎస్ అభ్యర్థి మురుగేష్ కాంగ్రెస్ అభ్యర్థి కార్యకర్త పై దాడి చేసారంటూ ఆందోళన. ఆందోళనకారులను చదరగొడుతున్న పోలీసులు.కాంగ్రెస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడి విషయాన్ని తెలుసుకుని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు..ప్రజాస్వామ్యంలో ఈ విధంగా అధికార పార్టీ వాళ్ళు దాడికి పాల్పడడం చాలా దారుణం అన్నారు..తమ పార్టీ కార్యకర్తలపై దాడి ఆయన తీవ్రంగా ఖండించారు..వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Byte..లక్ష్మారెడ్డి. మాజీ ఎమ్మెల్యే Body:వంశీConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.