ETV Bharat / state

చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు

జల్సాలకు అలవడి చోరీలకు పాల్పడుతున్న శ్రీరామ్​ అనే యువకుడిని దుండిగల్​ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న నాలుగు లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు
author img

By

Published : Nov 11, 2019, 8:53 PM IST

జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న యువకుడిని దుండిగల్​ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్​లో నివాసముంటున్న శ్రీరామ్ ప్రధాన కూడళ్ల వద్ద ఉండి డెలివరీ బాయ్స్​ను గమనిస్తూ డెలివరీ చేసే సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగును అపహరించేవాడు. చదువు మానేసి 2017లో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీరామ్​ను కూకట్​పల్లి పోలీసులు అరెస్టు చేసినా... అతని తీరు మారలేదు.

ఫిర్యాదు అందుకున్న దుండిగల్ పోలీసులు శ్రీరామ్​ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఉన్న నాలుగు లక్షల విలువైన వస్తువులు, రెండు ద్విచక్రవాహనాలు, 15 సెల్​ఫోన్లు, దొంగిలించిన బ్యాగులను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు

ఇవీ చూడండి: విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

Intro:TG_HYD_26_11_DONGA ARREST_DCP PC_AB_TS10011
మేడ్చల్ : దుందిగల్
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ యువకుడిని అరెస్టు చేసిన దుందిగల్ పోలీసులు.

Body:మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లో నివాసముంటున్న శ్రీరామ్ జల్సాలకు అలవాటుపడి అమెజాన్, ఫ్లిప్కార్ట్, డెలివరిజ్ సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ ను ప్రధాన కూడళ్ల వద్ద ఉండి శ్రీరామ్ వారిని గమనిస్తూ బాయ్స్ డెలివరీ చేసే సమయంలో లో వారి వద్ద ఉన్న బ్యాగును అపహరించి వాటిలో ఉన్న విలువైన వస్తువులను తీసుకుని ఆ బ్యాగును అక్కడే వదిలేయడం మొదలుపెట్టాడు..
చదువును పక్కనపెట్టి ఇ 2017లో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీరామ్ కుకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు వెళ్లి వచ్చిన తీరు మారలేదు.. ఫిర్యాదు అందుకున్న దుండిగల్ పోలీసులు..శ్రీరామ్ చేసిన దొంగతనాల ప్రాంతాల్లో సి సి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అతడిని నిన్న అదుపులోకి తీసుకొని అతడివద్ద ఉన్న నాలుగు లక్షల విలువైన వస్తువులు రెండు ద్విచక్రవాహనాలు, 15 చరవాణిలు మరియు దొంగిలించిన బ్యాగులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
బైట్ : పద్మజ, బాలానగర్ డిసిపి

Conclusion:my name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.