పుర ఎన్నికలకు సమాయత్తమైన మేడ్చల్- మల్కాజిగిరి - Collector interview about municipal elections
రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ ఎంవీఎన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 4 కార్పొరేషన్లలో, 9 పురపాలికల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 20 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొంపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఓటరును గుర్తించే ప్రక్రియను ప్రయోగాత్మకంగా వాడుతున్నామంటున్న ఎంవీఎన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
TG_HYD_02_21_Medchal_Collector_Intrview_Pkg_3182301
Reporter: Kartheek
() రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ ఎంవీఎన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 4 కార్పొరేషన్లలో, 9 మున్సిపాలిటీలు ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సమశ్యాత్మకమైన 20 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని.... ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఆవరణలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొంపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజెడ్ ద్వారా ఓటరును గుర్తించే ప్రక్రియన ప్రయోగాత్మకంగా వాడుతున్నామంటున్న ఎంవీఎన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. Look
ఎండ్.....